North India Cold Wave: కశ్మీర్ లో భారీ హిమపాతం.. వర్షాలు

North India Cold Wave: కశ్మీర్ లో భారీ హిమపాతం.. వర్షాలు
x

North India Cold Wave: కశ్మీర్ లో భారీ హిమపాతం.. వర్షాలు

Highlights

North India Cold Wave: ఉత్తరాది చలికి వణికిపోతుంది. జమ్మకశ్మీర్, లడఖ్, ఈశాన్య హిమాచల్ ప్రదేశ్ లలో భారీగా మంచు కురుస్తుంది.

North India Cold Wave: ఉత్తరాది చలికి వణికిపోతుంది. జమ్మకశ్మీర్, లడఖ్, ఈశాన్య హిమాచల్ ప్రదేశ్ లలో భారీగా మంచు కురుస్తుంది. ఎత్తయిన ప్రాంతాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోయాయి. జలవనరుల ఉపరితల భాగాల్లో పలుచని పొరలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

భారీగా మంచు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. కశ్మీర్ అంతటా పరచుకున్న మంచుదుప్పటి పర్యాటకులను ఆకర్శిస్తుండగా.. మరో వైపు రోడ్లపై భారీగా మంచు పేరుకు పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories