IAF Chief: ఆపరేషన్ సింధూర్‌లో మా పనితీరు వృత్తిపరమైన గర్వాన్ని నింపింది

IAF Chief: ఆపరేషన్ సింధూర్‌లో మా పనితీరు వృత్తిపరమైన గర్వాన్ని నింపింది
x
Highlights

IAF Chief: ఆపరేషన్ సింధూర్‌లో మా పనితీరు మాకు వృత్తిపరమైన గర్వాన్ని నింపిందన్నారు IAF చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్.

IAF Chief: ఆపరేషన్ సింధూర్‌లో మా పనితీరు మాకు వృత్తిపరమైన గర్వాన్ని నింపిందన్నారు IAF చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైమానిక దళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తక్కువ కాలంలో సైనిక ఫలితాలను రూపొందించడంలో వైమానిక శక్తిని ఎలా ఉపయోగించవచ్చో ఇది ప్రపంచానికి నిరూపిస్తుందని పేర్కొన్నారు. శత్రువు భూభాగాన్ని నాశనం చేయడంలో స్వదేశీ ఆయుధాల పనితీరు, స్వదేశీ సామర్థ్యాలు మా విశ్వాసాన్ని రుజువు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories