Union Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Union Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
x

Union Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Highlights

ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు చర్చ, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశం జరుగుతుంది.

ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో “వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు” మరియు 30 రోజుల పాటు జైల్లో ఉంటే సీఎం, మంత్రుల పదవులను రద్దు చేసే బిల్లులపై చర్చ జరగనుంది. ఈ బడ్జెట్ సేషన్స్‌లో దేశ వ్యాప్తంగా ఎన్నికల, ఆర్థిక, రాజకీయ అంశాలపై సభ్యుల చర్చలకు ప్రాధాన్యం కేటాయించబడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories