Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం.. కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Ayodhya:  అయోధ్యలో అద్భుత ఘట్టం.. కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
x

Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం.. కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Highlights

Dhwajarohan at Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని మోడీ రాములోరి కాషాయ జెండాను ఆవిష్కరించారు.

Dhwajarohan at Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని మోడీ రాములోరి కాషాయ జెండాను ఆవిష్కరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య జెండా పైకి ఎగిరి రెపరెపలాడింది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కాషాయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అయోధ్య జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories