Bihar: జన్ సురాజ్‌తో పీకే సవాల్… బిహార్ రాజకీయాల్లో మార్పు తెస్తాడా?

Bihar: జన్ సురాజ్‌తో పీకే సవాల్… బిహార్ రాజకీయాల్లో మార్పు తెస్తాడా?
x

Bihar: జన్ సురాజ్‌తో పీకే సవాల్… బిహార్ రాజకీయాల్లో మార్పు తెస్తాడా?

Highlights

వ్యూహరకర్త నుంచి రాజకీయ నేతగా.. కీలక శక్తిగా మారిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని స్థాపించిన పీకే కొత్త రాజకీయంపై బిహారీల్లో ఆశలు అందరికన్నా ముందే అభ్యర్థుల ప్రకటన

బిహార్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ, విపక్ష మహా ఘట్‌బంధన్ కూటములకు ధీటుగా సత్తా చాటేందుకు సిద్ధమైంది ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ. తమ పార్టీ 150 సీట్లలో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. ఈ ఎన్నికల్లో పీకే గేమ్‌ ఛేంజర్‌ అవుతారా? లేదా? అనే విషయం ఆసక్తిగా మారింది. అయితే తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచారు ప్రశాంత్ కిషోర్. యుద్ధం ప్రారంభం కాకముందే సేనాని పారిపోయాడంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. మళ్లీ ఎన్డీఏకే విజయావకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో పీకే రిస్క్ తీసుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories