Ashwini Vaishnaw: దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్

Ashwini Vaishnaw: దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్
x
Highlights

Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి. ఈ సందర్భంగా, అశ్విని వైష్ణవ్ ఛత్, దీపావళికి 12వేల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు.

అజ్మీర్-దర్భంగా, ఢిల్లీ-ఛప్రా, ముజఫర్‌పూర్-హైదరాబాద్ మధ్య మూడు అమృత్ భారత్ రైళ్ల సర్వీసులు ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా ప్రధాని మోడీ జీఎస్టీ పొదుపు పండుగను ప్రజలకు బహుమతిగా ఇచ్చారని...ప్రధాని నాయకత్వంలో రైల్వేలో పనులు వేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories