Night Curfew: నేటి నుంచి యూపీలో నైట్‌ కర్ఫ్యూ

ఒడిసాలో క్రిస్మస్‌, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం డిసెంబరు 31 రాత్రిని ‘జీరో నైట్‌’గా పాటించాలని ఆదేశం

Sandeep Reddy
Published on: 25 Dec 2021 5:56 AM IST
Uttar Pradesh Government Announced Night Curfew From 25th December 2021
X

నేటి నుంచి యూపీలో నైట్‌ కర్ఫ్యూ

Night Curfew: ఒమైక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు పండుగల నేపథ్యంలో కొవిడ్‌ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేసింది. దీంతోరాష్ట్రాలు ముందస్తుగానే అలెర్ట్ అవుతున్నాయి. ఒక్కో రాష్ట్రం ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, హరియాణా తదితర రాష్ట్రాలు కట్టడి చర్యలను ప్రకటించాయి. ఇక ఇవాళ రాత్రి కర్ఫ్యూ విధించాలని ఉత్తరప్రదేశ్‌ నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు ఇది కొనసాగనుంది. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలిచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story