రాత్రిపూట డ్రైవింగ్‌ చేస్తున్నారా.. గమ్యం చేరాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

కొన్నిసార్లు అలసట, రాత్రి డ్రైవింగ్ కారణంగా సడెన్‌గా నిద్రలోకి జారుకుంటారు. దీనివల్ల పెను ప్రమాదాలు జరుగుతాయి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చినట్లు అనిపిస్తే సురక్షితంగా ఉండటానికి వాహనాన్ని కొంతసేపు రోడ్డు పక్కన పార్క్ చేయండి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోతున్నట్లు అనిపిస్తే మంచి పాటలు వినండి.
మీరు రాత్రిపూట డ్రైవ్ చేయవలసి వచ్చినప్పుడు తక్కువ ఆహారం తీసుకోండి.