ఎండలో బయటకి వెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి
ఎండపూట బయటకు వెళ్లాలనుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు కనీసం 4-5 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
మజ్జిగ, పండ్ల రసాలు తాగడం మంచిది.
11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండకు వెళ్లకుండా ఉంటే మరీ మంచిది.
తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సివస్తే నీళ్ల బాటిల్‌ వెంట తీసుకెళ్లడం మర్చిపోకూడదు