నువ్వులు, బెల్లం కలిపిన లడ్డూలు ఈ రోగాలకి దివ్య ఔషధం.. రోజుకోటి తింటే ఎన్నిలాభాలో… ఎలాగంటే..?

నువ్వులు, బెల్లం కలయికలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
ఐరన్ లోపము.. రోజూ ఒక చెంచా నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది.
బరువు కోల్పోతారు.. రోజూ 1 చెంచా నువ్వులు, బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారు.