వేసవిలో ఎక్కువ సార్లు స్నానం చేస్తున్నారా? చర్మ సంరక్షణ కోసం కలబందతో సబ్బు తయారు చేసుకోండి ఇలా..
అలోవెరా జెల్ మొటిమల సమస్యలను తగ్గిస్తుంది, గాయాలను నయం చేస్తుంది, చర్మాన్ని తేమగా చేస్తుంది.
కలబంద ఆకును కత్తిరించండి, కత్తిరించిన ఆ ముక్కలను పదిహేను నిమిషాల పాటు నీటిలో ఉంచాలి.
ఒక కప్పు నీటిలో 6-7 చెంచాల కాస్టిక్ సోడా కలపండి, అంటుకోకుండా జాగ్రత్త వహించండి.
కాస్టిక్ సోడా మిశ్రమానికి కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ కలపాలి.