జుట్టు ఊడిపోతుందా.. అయితే వీటిని మీ ఆహారం నుంచి వెంటనే ఆపేయండి…
ప్రాసెస్ చేసిన షుగర్.. శుద్ధి చేసిన చక్కెర మన ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాఫీ.. జుట్టు పొడిగా నిస్తేజంగా కనిపించేలా చేస్తుంది, మెరుపును కోల్పోతుంది.
ఆల్కహాల్.. అధిక ఆల్కహాల్ శరీరం నుండి అవసరమైన పోషకాలను బయటకు పంపుతుంది.
గుడ్లు.. మనిషికి బెస్ట్ ఫ్రెండ్, గుడ్లులో విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి.
చేప.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ స్టోర్‌హౌస్, చేపలు మీ జుట్టు ఆరోగ్యానికి గొప్పగా పరిగణించబడతాయి.
పప్పు.. జుట్టుకు మేలు చేసే అనేక ముఖ్యమైన ఖనిజాలు , విటమిన్‌లతో మీకు లోడ్ చేస్తుంది.