అప్పుడప్పుడు దానిమ్మ టీ ఒంటికి మంచిది.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యౌషధం..!

ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారికి దివ్య వౌషధంగా చెప్పవచ్చు
దానిమ్మ టీలో ఉండే ప్రత్యేక గుణాలు రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తాయి.
అందుకే డయాబెటీస్‌ పేషంట్లు ప్రతిరోజు ఒక కప్పు దానిమ్మ టీ తాగాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
దానిమ్మ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది.
దానిమ్మ టీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని మురికిని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది