డార్క్ చాక్లెట్స్ తింటున్నారా..? అయితే జర ఈ విషయాలను కూడా తెలుసుకోండి మరి..

కొలెస్ట్రాల్.. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవడమే కాక మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడు పనితీరు.. జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడును ఉత్తేజం చేయడానికి కూడా డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది.
బరువు నియంత్రణ.. చాక్లెట్ తిన్న వారి కంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా, బరువు తక్కువగా ఉన్నారని తేలింది.