కళ్లకింద డార్క్‌ సర్కిల్స్‌ సమస్యా.. ఇలా సులువుగా తొలగించుకోండి..!

వీటిని తొలగించుకోవడానికి చాలామంది మార్కెట్‌లో లభించే అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడుతారు. కానీ వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా సైడ్‌ ఎఫెక్స్‌ ఎదురవుతాయి.
నిమ్మరసం నల్లటి వలయాలను తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
బంగాళదుంపలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది డార్క్ సర్కిల్స్‌ని తగ్గించడంలో సాయపడుతుంది.
శెనగపిండిలో కొంచెం నిమ్మరసం కలిపి, పెరుగు వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి తర్వాత కడిగేయాలి. నల్లటి వలయాలకు ఇది చాలా మేలు చేస్తుంది.