అమెరికాకు చెందిన ‘త్రో ఫ్లేమ్’ అనే కంపెనీ ఇటీవల తాను అభివృద్ధి చేసిన సరికొత్త రోబోను ప్రదర్శించింది.
రోబో డాగ్‌లు గత కొన్నేళ్లుగా మార్కెట్లో కనిపిస్తున్నాయి
ఈ వైవిధ్యమైన రోబో డాగ్‌ను ఎందుకు రూపొందించారు. అది ఎలాంటి పనులు చేస్తుందో తెలుసుకోండి.
మారుమూల ప్రాంతాల్లో నక్కి కూడా దీనిని ఆపరేట్‌ చేయొచ్చని ‘త్రో ఫ్లేమ్’ వెబ్‌సైట్‌ వెల్లడించింది.
ఈ థర్మోనేటర్‌ను ఒక సాధనంగా మాత్రమే తాము అభివృద్ధి చేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు
కొన్ని సినిమా సన్నివేశాలు తీసేందుకు మంటలు అవసరం. ఆ సందర్భంలో మనుషుల ప్రమేయం లేకుండా ఈ రోబోను వాడితే ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని వెల్లడించారు.