కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు.. పాలంటే ఇష్టపడని వారికి గొప్ప ప్రయోజనం..
శరీర ఎముకలు, కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది.
పాల తాగాలంటే ఇష్టపడని వారు ఏం తినాలో తెలియక ఆందోళన చెందుతుంటారు.
బాదంపప్పు.. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.
బ్రోకలీ.. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు, అందుబాటులో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా తినడానికి ప్రయత్నించండి.