బొప్పాయి పండు అల్పంగా తింటే ఆరోగ్యం, అధికంగా తింటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భారతదేశంలో విస్తృతంగా తినే ఇష్టపడే పండు.
బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి వంటి గొప్ప పోషకాలు ఉన్నప్పటికీ. కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఈ పండుకు దూరంగా ఉండాలి
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కాల్షియంతో కలిస్తే సమస్యలు వస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఈ పండును తినకూడదు.
మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే బొప్పాయి నుంచి దూరంగా ఉండాలి. ఈ పండులో ఉండే ఎంజైమ్ ఆస్తమా రోగులకు హానికరం.