క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లిస్తే లాభమా, నష్టమా..?
క్రెడిట్‌ కార్డుల వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి ఈరోజు ఓ లుక్కేద్దాం.
రోజువారీగా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వ్యక్తులు. అలాగే సకాలంలో బిల్లులు చెల్లించే వ్యక్తులు క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్‌ వల్ల ఒక వ్యక్తి తన స్థోమతకి మించి ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి
కొన్ని బ్యాంకులు నిర్దిష్ట వ్యవధిలోపు బిల్లును తిరిగి చెల్లించినట్లయితే వడ్డీ చెల్లింపును మాఫీ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి