కరెంట్ బిల్లుతో నో టెన్షన్.. ఈ మినీ ఏసీతో రోజంతా ఇంట్లో మంచు కురిపించేయండి.. తక్కువ ధరలోనే సిమ్లాలా మార్చేయండి..!

పోర్టబుల్ ఏసీ గురించి విన్నారా? పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా తమ ఇళ్లను చల్లబరచాలనుకునే వారికి పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు గొప్ప ఎంపిక.
పోర్టబుల్ ఏసీ విద్యుత్ బిల్లులపై పెద్దగా ప్రభావం చూపదు. ఇవి కూడా నిశ్శబ్దంగా పనిచూస్తుంటాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
120° వరకు తిప్పుకునే ఛాన్స్ కూడా ఉంది. 4-ఇన్-1 అరోమాథెరపీ మిస్టింగ్ ఫ్యాన్‌ని కలిగి ఉంది. CEROBEAR మినీ ఆవిరిపోరేటివ్ ఎయిర్ కూలర్ రీఛార్జ్ చేసుకుని వాడొకోవచ్చు.
ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఇది కొద్దిగా శబ్దం కావచ్చు. ధర సుమారు 11 వేలుగా పేర్కొన్నారు.
ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మండే వేడిలో కూడా చల్లని గాలిని అందిస్తుంది.