మునగతో ఉక్కులాంటి బొక్కలు మీ సొంతం.. దీని ఆకులు ఈ వ్యాధికి దివ్యవౌషధం..!

ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. మునగ ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మునగ లేదా మునగ ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఐరన్ పుష్కలంగా ఉండే మునగ ఆకులు బలహీనతను తొలగించడంలో పనిచేస్తాయి.
మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.