గోళ్లు కొరకడం వల్ల వచ్చే సమస్యలు ఇవే..
గొళ్లు కొరకడం చాలా చెడ్డ అలవాటు.
ఈ అలవాటు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది.
చేతి వేళ్లను నోట్లో పెట్టుకోవడం, కొరకడం వంటి అలవాట్ల వల్ల కడుపు, పేగు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
గోళ్లు కొరికే అలవాటును మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.