వాటర్​ హీటర్​ వాడుతున్నారా.. ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా..!

ఏమరపాటుగా ఉన్నా చిన్న పొరపాటు జరిగినా ఎలక్ట్రిక్​ షాక్​ కి గురికావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయి.
వాటర్ హీటర్ రాడ్లు చాలా కాలం పాటు పనిచేస్తాయి. అయితే 2 సంవత్సరాల తర్వాత వాటర్ హీటర్ రాడ్‌ని ఉపయోగించడం వల్ల ప్రమాదం నెలకొని ఉంది.
కానీ అది కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ కాకుండా ఒరిజినల్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముందుగా స్విచ్​ ఆన్​ చేస్తే కరెంటు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వాటర్ హీటర్ రాడ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
ఇనుప బకెట్లలో ఎలక్ట్రిక్ రాడ్లు వాడకూడదు