అదరహో అనిపించే శిల్పకళా నైపుణ్యం.. రామప్ప ఫోటోలు

ఆలయాలు, పుణ్యక్షేత్రాలు ఏవైనా, ఎక్కడైనా వాటిలో కొలువైన దేవుడి పేరు మీదే ప్రసిద్దికెక్కుతాయి. కానీ భారతదేశంలోనే ప్రప్రమథంగా ఆలయాన్ని చెక్కిన ఓ శిల్పకారుడి పేరుతోనే ప్రసిద్ది పొందింది ఓరుగల్లు రామలింగేశ్వరుడి గుడి. రామప్ప టెంపుల్‌గా ప్రఖ్యాతమైంది. తాజాగా యునెస్కో గుర్తింపుతో ఆ శిల్పకళా వైభవం విశ్వవిఖ్యాతమైంది.

Arun Chilukuri
Published on: 27 July 2021 3:52 PM IST
Ramappa Temple Photo Gallery
X

అదరహో అనిపించే శిల్పకళా నైపుణ్యం.. రామప్ప ఫోటోలు



Arun Chilukuri

Arun Chilukuri

Next Story