Old 20 Rupee Note Sale: మీ జేబులో పాత 20 రూపాయల నోట్లుంటే... ఏం చేయకుండా రూ.30 లక్షలు పొందొచ్చు!

Old 20 Rupee Note Sale
x

Old 20 Rupee Note Sale: మీ జేబులో పాత 20 రూపాయల నోట్లుంటే... ఏం చేయకుండా రూ.30 లక్షలు పొందొచ్చు!

Highlights

Old 20 Rupee Notes Sales: పాత నోట్లతో పాటు నాణేలను విక్రయించడం వల్ల భారీ మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఎంతమందికి తెలుసు? అవును కొన్ని రకాల పాత నోట్లను అమ్మి. లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

Old 20 Rupee Notes Sales: పాత నోట్లతో పాటు నాణేలను విక్రయించడం వల్ల భారీ మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఎంతమందికి తెలుసు? అవును కొన్ని రకాల పాత నోట్లను అమ్మి. లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కొంతమంది అయితే వీటిని విక్రయించి ధనవంతులు కూడా అవుతున్నారు. అయితే మీ జేబులో పాత 20 రూపాయలు నోట్లు ఉంటాయి ఇప్పటికిప్పుడే రూ.6,00,000 పొందవచ్చని మీకు తెలుసా?

ప్రస్తుతం చాలామంది పాత అయిదు రూపాయల నోట్లతో పాటు 20 రూపాయల నోట్లను కూడా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే వారి దగ్గర ఉన్న పాత 20 రూపాయల నోట్లు విక్రయించి రాత్రికి రాత్రే ధనవంతులైపోతున్నారు. నిజానికి గతంలో పాత నోట్లను వేలం వేసేది. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్లోనే అమ్మకాలు జరుగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పాత 20 రూపాయల నోటికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు చాలామంది పింక్ కలర్ లో ఉండే 20 రూపాయల నోటు కనిపిస్తే చాలు టక్కున కొనేస్తున్నారు. అయితే మార్కెట్లో ఈ నోటు అమ్ముడు పోవడానికి తప్పకుండా అది కొన్ని లక్షణాలను కలిగి ఉండాల్సి ఉంటుంది.

పాత 20 రూపాయల నోటు మార్కెట్లో విక్రయించాలనుకుంటే తప్పకుండా దానిపై మూడు అంకెల 786 అనే నెంబర్ సిరీస్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్డుపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు అశోకుడి స్తంభం సంబంధించిన చిత్రం కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే నోటు కూడా చాలా క్లీన్‌గా ఉంటేనే విక్రయించవచ్చు.

ఈ 786 సిరీస్ నెంబర్ కలిగిన పాత నోటును చాలామంది ముస్లిం మతస్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ నెంబర్ కలిగిన నోటును పర్సులో ఉంచడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. అందుకే విదేశాల్లో ఉండే ఇస్లాం ప్రజలు కూడా ఈ నోట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ పాత 20 రూపాయల నోటు ఇంట్లో కూడా ఉండి ఎంతో సులభంగా విక్రయించవచ్చు. ముఖ్యంగా దీనికోసం Quikr వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి. అందులో మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి. పాత 20 రూపాయల నోట్లు ఎన్ని ఉంటే అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నచ్చిన వారు మీకు కాల్ చేసి. అమ్మమని అడుగుతారు. అయితే, మీ దగ్గర 786 సిరీస్ నెంబర్ కలిగిన పాత నోట్లు 5 ఉంటే 30 లక్షలు పొందొచ్చు.

NOTE: ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం, ఎలాంటి పాత నోట్లనైన విక్రయించడం చట్ట విరుద్ధం. కాబట్టి ఇలా విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే పైన అందించిన సమాచారం కేవలం సోషల్ మీడియాలో ద్వారా సేకరించింది మాత్రమే. దీనికి hmtv కి ఎలాంటి సంబంధం లేదు. దీనిని hmtv ధ్రువీకరించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories