Optical Illusion: 10 నిమిషాల్లో కల్లర్ బ్రెష్ గుర్తిస్తే మీరు గ్రేట్..

Optical Illusion: 10 నిమిషాల్లో కల్లర్ బ్రెష్ గుర్తిస్తే మీరు గ్రేట్..
x

Optical Illusion: 10 నిమిషాల్లో కల్లర్ బ్రెష్ గుర్తిస్తే మీరు గ్రేట్..

Highlights

కళ్లను మోసం చేసే పజిల్ ఛాలెంజ్.. 10 నిమిషాల్లో కలర్ బ్రష్ కనిపెడితే మీ పరిశీలనా శక్తి సూపర్! 🎨

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు చూడటానికి సరదాగా ఉండటమే కాదు, మన ఏకాగ్రతను కూడా పెంచుతాయి. ఇప్పుడు మీకోసం అలాంటి ఒక అదిరిపోయే పజిల్ ఇక్కడ ఉంది. పైన ఇచ్చిన చిత్రంలో చాలా ముఖాలు కనిపిస్తున్నాయి కదా.. అయితే వాటి మధ్యలో ఎక్కడో ఒక కల్లర్ బ్రెష్ దాక్కొని ఉంది. మీ ఛాలెంజ్ ఏమిటంటే.. ఆ బ్రెష్ ను మీరు ఎన్ని సెకన్లలో కనిపెడుతారనేది.. దీనిని కనిపెట్టడానికి మీకున్న టైం.. కేవలం 10 సెకన్లలు మాత్రమే. మరి మీరు మీ ఛాలెంజ్ కు రెడీనా..

నిజానికి చాలా మంది ఈ ఛాలెంజ్‌లో ఓడిపోయారు. మరి మీరు గెలుస్తారో లేదో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైన ఇచ్చిన చిత్రాన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అంతా మామూలుగానే అనిపిస్తుంది. కానీ చిత్రంలోని రంగులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆ బ్రెష్ కల్లర్ కూడా చిత్రంలోని బొమ్మల రంగులతో కలిసిపోయేలా చాలా తెలివిగా దాచారు. మీరు కేవలం 10 సెకన్లలోనే దానిని కనిపెట్టేస్తే.. మీరు నిజంగా గ్రేట్, మీ ఏకాగ్రత సూపర్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇంకా దొరకకపోతే కంగారు పడకండి.. మరో అర నిమిషం టైమ్ తీసుకోండి. దొరకలేదా.. మీకు చిన్న హింట్ ఇస్తున్న చూడండి.. పైన ఇచ్చిన చిత్రంలో కల్లర్స్ వేసే బ్రెష్ ను ఎక్కడ వెతకాలంటే.. మీకు ఇచ్చిన చిత్రంలో ముఖాల మధ్య ఎక్కడైనా పొడవుగా ఉండే వస్తువు కనిపిస్తుందేమో పరిశీలించండి. దొరికిందా..

జవాబు ఇదే!

ఎంత వెతికినా దొరకలేదా? అయితే కింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి..ఆ కల్లర్స్ వేసే బ్రెష్ చిత్రంలో కింద భాగంలో ఉంది. మీ కోసం దానిని సర్కిల్ చేసి ఇచ్చాం.

ఇలాంటి చిన్న చిన్న పజిల్స్ చేయడం వల్ల మన మెదడు చురుగ్గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పజిల్ మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేసి, వారు ఎంత స్పీడుగా ఈ ఛాలెంజ్ ను కంప్లీట్ చేస్తారో టెస్ట్ చేయండి.




Show Full Article
Print Article
Next Story
More Stories