Optical Illusion: ఈ పెంగ్విన్‌ల గుంపులో ఒక 'వింత' పక్షి దాక్కుంది.. 10 సెకన్లలో దానిని గుర్తిస్తే మీరు తోపులే!

Optical Illusion: ఈ పెంగ్విన్‌ల గుంపులో ఒక వింత పక్షి దాక్కుంది.. 10 సెకన్లలో దానిని గుర్తిస్తే మీరు తోపులే!
x

Optical Illusion: ఈ పెంగ్విన్‌ల గుంపులో ఒక 'వింత' పక్షి దాక్కుంది.. 10 సెకన్లలో దానిని గుర్తిస్తే మీరు తోపులే!

Highlights

Optical Illusion: ఈ పెంగ్విన్‌ల గుంపులో ఒక 'వింత' పక్షి దాక్కుంది.. 10 సెకన్లలో దానిని గుర్తిస్తే మీరు తోపులే!

మీ మెదడుకు పని చెప్పే సరదా పజిల్స్‌తో నేను మళ్లీ మీ ముందుకు వచ్చాను. కంటికి కనిపించేదంతా నిజం కాదు.. ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ 'ఆప్టికల్ ఇల్యూషన్'. పైన ఉన్న చిత్రంలో పెంగ్విన్‌ల మధ్యలో దాక్కున్న ఒక వింత అతిథిని కనిపెట్టడమే ఈరోజు మీ టాస్క్. ఆ వింత పక్షి ఈ గుంపులో ఎక్కడుందో మీరు గుర్తించగలరా. ఏ పజిల్ అయినా కౌన్ డౌన్ ఉంటేనే మజా. అందుకే ఈ ఫోటోలోని వింత పక్షిని కనిపెట్టడానికి నేను మీకు ఇస్తున్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే.

రెడీనా? మీ కౌంట్‌డౌన్ మొదలైంది..

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. మరియు పది! టైమ్ అప్. మీరు షార్ప్ ఐ పవర్ ఉన్న వాళ్లు అయితే, గొప్ప పరిశీలనా నైపుణ్యం ఉన్నవారైతే 10 సెకన్ల కంటే ముందే ఆ వింతను గుర్తించి ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటికీ వెతుకుతున్నట్లయితే.. చిత్రంలో ఉన్న పక్షుల రంగులు, ఆకృతులను మరోసారి నిశితంగా పరిశీలించండి. మీకు చిన్న క్లూ కావాలా, ఆ వింత అతిథి పెంగ్విన్‌ల రంగులోనే ఉన్నా, దాని ముక్కు లేదా రెక్కల ఆకారం కొంచెం భిన్నంగా ఉండవచ్చు గమనించండి.

సమాధానం ఇక్కడ ఉంది.

చాలా మంది ఎంత వెతికినా ఆ వింత పక్షిని కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. మీరు కూడా అలా విఫలమైతే చింతించకండి. పెంగ్విన్‌ల మధ్యలో కలిసిపోయి ఉన్న ఆ 'వింత పక్షి' ఎక్కడుందో కింద ఎరుపు రంగు సర్కిల్‌తో మార్క్ చేశా చూడండి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు కేవలం వినోదం మాత్రమే కాదు, మీ మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా దోహదపడతాయి. ఈ పజిల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేసి, వారు ఎన్ని సెకన్లలో ఈ వింత పక్షిని గుర్తించారో అడగండి.





Show Full Article
Print Article
Next Story
More Stories