Optical Illusion Challenge: 10 సెకన్లలో ఆ దొంగను పట్టుకోండి చూద్దాం..

Optical Illusion Challenge: 10 సెకన్లలో ఆ దొంగను పట్టుకోండి చూద్దాం..
x
Highlights

Optical Illusion Challenge: ప్రస్తుతం సోషల్ మీడియా 'ఆప్టికల్ ఇల్యూషన్' ఛాలెంజ్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఒకే చిత్రంలో ఎన్నో విషయాలు దాగి ఉండటం వీటి ప్రత్యేకత.

Optical Illusion Challenge: ప్రస్తుతం సోషల్ మీడియా 'ఆప్టికల్ ఇల్యూషన్' ఛాలెంజ్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఒకే చిత్రంలో ఎన్నో విషయాలు దాగి ఉండటం వీటి ప్రత్యేకత. మీ తెలివితేటలకు పదును పెట్టే ఒక చిన్న పజిల్ ఇక్కడ ఉంది, ట్రై చేస్తారా? మరేం లేదు.. పైన ఉన్న చిత్రంలో చాలా మంది హాలోవీన్ డ్రెస్సులు వేసుకుని సందడి చేస్తున్నారు. కానీ, వారి మధ్యలో ఒక దొంగ చాలా జాగ్రత్తగా దాక్కున్నారు. ఇంతకీ మీ ఛాలెంజ్ ఏమిటంటే.. కేవలం 10 సెకన్లలో మీరు ఆ దొంగను గుర్తించాలి. మరి మీరు సిద్ధమా..

మరి ఇంకేందుకు ఆలస్యం మొదలుపెట్టండి. నిజానికి చాలా మంది వారి మొదటి చూపులో ఆ దొంగను కనిపెట్టలేరు. ఒక వేళ మీరు ఆ 10 సెకన్లలో దొంగను కనిపెట్టగలిగితే.. మీ పరిశీలనా శక్తి అద్భుతమని అర్థం. ఒకవేళ కనిపెట్టలేకపోతే కంగారు పడకండి, మరొకసారి ట్రైచేసి చూడండి. అయినా కనిపించలేదా.. సరేసరే.. మళ్లీ ఒకసారి సరిగ్గా పైన ఉన్న చిత్రాన్ని గమనించండి, ఈ చిత్రం మధ్యలో, రెండు సైడ్లను గమనించండి. దొరకలేదా.. సరే మీకోసం కింద ఇచ్చిన చిత్రంలో మేమే జవాబును గుర్తించి సర్కిల్ చేసి ఇస్తున్నాం చూడండి.


ఒక వేళ మీరు సమాధానాన్ని గుర్తిస్తే దానిని ఈ చిత్రంతో ఒకసారి సరిపోల్చుకోండి. భాషతో సంబంధం లేకుండా ఎవరికైనా అర్థమయ్యేలా ఉండటం ఈ పజిల్స్ గొప్పతనం. రోజూ ఆఫీసు పనులు, ఒత్తిడితో విసిగిపోయేవారికి ఇవి ఒక చిన్న మెదడు మేతలా పనిచేస్తాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories