Optical Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ చెరువులో దాక్కున్న మొసలిని 10 సెకన్లలో కనిపెట్టండి

Optical Illusion
x

Optical Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ చెరువులో దాక్కున్న మొసలిని 10 సెకన్లలో కనిపెట్టండి

Highlights

Optical Illusion: ఇటీవల సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రాలు మీ కంటి చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా మీ మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయి.

Optical Illusion: ఇటీవల సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి చిత్రాలు మీ కంటి చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా మీ మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయి. ఆప్టికల్ ఇల్యూజన్ లాంటి పజిల్ గేమ్‌లను చాలా మంది ఇష్టపడతారు. ఈ చిత్రాలు మీకు సవాలుగా కనిపిస్తాయి. ఈ పజిల్స్ చాలా సరదాగా కూడా ఉంటాయి. వీటిని సాల్వ్ చేస్తే వచ్చే ఆనందం అంత ఇంత కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన ఒక ఫొటోను మీ ముందు ఉంచుతున్నాం. ఈ చిత్రంలో ఒక చెరువు ఉంది. అయితే, దానిలో దాగి ఉన్న ఒక మొసలిని మీరు కనిపెట్టాలి.

చిత్రంలో ఏముంది?

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చిత్రంలో ఒక చెరువు ఉంది. దాని చుట్టూ పచ్చని చెట్లు, గడ్డి ఉన్నాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే, ఈ చెరువులో ఒక మొసలి దాక్కొని ఉంది. ఆ మొసలి ఎక్కడ ఉందో మీరు కనుక్కోవాలి. ఈ మొసలిని కనుగొనడానికి మీకు కేవలం పది సెకన్లు మాత్రమే ఇస్తున్నాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ చిత్రంలో మొసలి ఎక్కడ ఉందో త్వరగా కనిపెట్టండి.

యూర్ టైం స్టార్ట్ నవ్..

10,9,8,7,6,5,4,3,2,1,0 టైం అప్..

ఈ చిత్రంలో మీరు మొసలిని కనిపెట్టినట్లయితే మీ కళ్లు పవర్‌ఫుల్ అని అర్థం. మీరు మొసలిని గుర్తించలేకపోయినట్లయితే ఎక్కువగా చింతించకండి. ఈ కింది ఫొటోను చూడండి.. చెరువు మధ్యలో ఒక విరిగిన కొమ్మ వెనుక ఉంది.




Show Full Article
Print Article
Next Story
More Stories