Optical Illusion: మీరు జీనియస్ అయితే ఈ ఫొటోలోని మూడు తేడాలు గుర్తించండి

Optical Illusion
x

Optical Illusion: మీరు జీనియస్ అయితే ఈ ఫొటోలోని మూడు తేడాలు గుర్తించండి

Highlights

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ బ్రెయిన్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తుంది. వాటిని సాల్వ్ చేస్తే వచ్చే ఆనందం వేరే లెవెల్. ఆప్టికల్ ఇల్యూషన్‌ను పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సూపర్ యాక్టివ్‌గా పనిచేస్తుంది.

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ బ్రెయిన్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తుంది. వాటిని సాల్వ్ చేస్తే వచ్చే ఆనందం వేరే లెవెల్. ఆప్టికల్ ఇల్యూషన్‌ను పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సూపర్ యాక్టివ్‌గా పనిచేస్తుంది. సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. అయితే, కేవలం జీనియస్‌లు మాత్రమే వాటిని పరిష్కరిస్తారు.

పై ఫొటోలో గోధుమ రంగులో ఉన్న ఓ అందమైన కుక్క పచ్చని పొలంలో కూర్చుని ఉంది. దాని ముందు కొన్ని పువ్వులు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఆకాశం, మేఘాలు కనిపిస్తున్నాయి. రెండు ఫొటోలు ఒకేలా కనిపిస్తున్నాయి. కానీ, వాటిలో మూడు చిన్న తేడాలు ఉన్నాయి. మీరు వాటిని కనుక్కోవాలి. అయితే, మీరు వాటిని గుర్తించడానికి కేవలం 15 సెకన్లు టైం ఇస్తున్నాం. కాబట్టి, జాగ్రత్తగా ఆ ఫొటోని గమనించి తేడాలను గుర్తించండి.


యూర్ టైం స్టార్ట్స్ నవ్...

ఇప్పుడు కేవలం 10 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి...

కేవలం 5 సెకన్లు, 5, 4, 3, 2, 1...

టైం అప్

ఆ మూడు తేడాలు ఇవే

మూడు తేడాలను కనుగొన్న వారికి కంగ్రాట్స్..మీ కళ్ళు నిజంగా పదునైనవి. ఆ మూడు తేడాలను గుర్తించని వారు ఈ కింది ఫొటో చూడండి.

కుక్క తోక: ఎడమ చిత్రంలో కుక్క తోకపై డిజైన్ భిన్నంగా ఉంటుంది, కుడి చిత్రంలో తోకపై డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

పూల రేకులు: ఎడమ చిత్రంలో దిగువన ఉన్న పువ్వును చూడండి, దీనికి 6 రేకులు ఉన్నాయి కానీ కుడి చిత్రంలో దిగువన ఉన్న పువ్వుకు 5 రేకులు మాత్రమే ఉన్నాయి.

కుక్క కాలు: ఎడమ చిత్రంలో కుక్క కాలు కనిపిస్తుంది, కుడి చిత్రంలో కుక్క కాలు కనిపించడం లేదు.




Show Full Article
Print Article
Next Story
More Stories