Viral Video: నాగుపాము–కొండచిలువల భీకర పోరు

Viral Video:  నాగుపాము–కొండచిలువల భీకర పోరు
x

Viral Video: నాగుపాము–కొండచిలువల భీకర పోరు

Highlights

మీరు ఎప్పుడైనా కొండచిలువ, నాగుపాము మధ్య యుద్ధం చూసారా? ఒకటి విషపూరితం, మరొకటి బలమైన పామి. వీటి మధ్య జరిగిన పోరాటం ఎవరి గెలుపుతో ముగిసిందో తెలుసా? సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు.

Cobra and Python Fight: మీరు ఎప్పుడైనా కొండచిలువ, నాగుపాము మధ్య యుద్ధం చూసారా? ఒకటి విషపూరితం, మరొకటి బలమైన పామి. వీటి మధ్య జరిగిన పోరాటం ఎవరి గెలుపుతో ముగిసిందో తెలుసా? సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు.

ఈ వీడియోలో రెండు భారీ పాములు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. నాగుపాము విషపూరితం అయినా, కొండచిలువ తన బలంతో నాగుపామును గట్టిగా చుట్టేసి తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. విషం లేకున్నా బలంతో దాడి చేసి ప్రత్యర్థిని చంపే శక్తి కొండచిలువకు ఉందని ఈ వీడియో నిరూపిస్తోంది.

53 సెకన్ల నిడివి గల ఈ వీడియోను AmazingSights అనే ఐడీతో X (ట్విట్టర్) లో షేర్ చేశారు. ఇప్పటికే 5.5 లక్షల మంది వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories