Viral Video: కోడిపుంజు కుట్ర.. కొండపై నుంచి కోతిని తోసేయాలనే ప్లాన్.. కానీ రివర్స్‌లో కామెడీ టర్న్..!

x

Highlights

ప్రతిరోజూ సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్నింటి వల్ల మనం కడుపుబ్బా నవ్వుతాం, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కోడి, కోతి మధ్య జరిగిన సంఘటన చూసి నెటిజన్లు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఒక ఎత్తైన కొండపై పెద్ద విగ్రహం దగ్గర ప్రశాంతంగా కూర్చున్న కోతి దగ్గరకు ఓ కోడిపుంజు వచ్చి దాడి మొదలెట్టింది. కోతిని బండ అంచు నుంచి కిందకు తోసేయాలన్నట్టు కోడి తన ముక్కుతో పదేపదే దాడి చేసింది. వీడియో చూస్తుంటే నిజంగానే కోడిపుంజు కంత్రీప్లాన్ వేసిందేమో అనిపిస్తుంది.

కానీ కోతి మాత్రం తెలివిగా స్పందించింది. కోపంతో కోడిపైనే తిరగబడి ప్రతీకారం తీర్చుకుంది. అయినా కూడా అతి చేయకుండా సద్దుగా వ్యవహరించింది. కోడి, కోతి మధ్య సాగిన ఈ చిన్న ‘పోరాటం’ చూసి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. Instagramలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఫన్నీ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories