Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి ఆస్తి వివాదాలు తీరతాయి!

Horoscope today
x

ఈరోజు పంచాంగం-రాశి ఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 22 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘ మాసం | శుక్లపక్షం | దశమి 17:17:58 వరకు తదుపరి ఏకాదశి | మృగశిర నక్షత్రం 10:58:12 వరకు తదుపరి ఆరుద్ర | వర్జ్యం 08:59:31 నుండి 09:46:15 వరకు | అమృత ఘడియలు 12:06:27 నుండి 12:53:11 వరకు | దుర్ముహూర్తం 12:53:11 నుండి 13:39:55, 15:13:23 నుండి 16:00:07 వరకు | రాహుకాలం 08:06:57 నుండి 09:34:35 వరకు | సూర్యోదయం: 06:39:19 | సూర్యాస్తమయం: 18:20:19

ఈరోజు రాశి ఫలాలు


మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరులతో సఖ్యత. పనులలో విజయం. ఆలయాలు సదర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృషభం: సన్నిహితులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చకాకులు. దైవదర్శనాలు.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మిథునం: అనుకోని ప్రయాణాలు. కుంటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడులు.

ర్కాటకం: శ్రమ పడ్డ ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.

సింహం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.

కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

వృశ్చికం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అనుకూలత.

ధనుస్సు: బాధ్యతలు తప్పవు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరుతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.

మకరం: స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు కలుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్తో ప్రోత్సాహం.

కుంభం: సన్నిహితులు, మిత్రులతో కలహాలు, అనుకోని ప్రయాణాలు. రుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు.

మీనం: మిత్రుల నుంచి సహాయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముందడుగు.

Show Full Article
Print Article
Next Story
More Stories