హనుమాన్ చాలీసా తెలుగు | Hanuman Chalisa in Telugu (పూర్తి పాఠం)


హనుమాన్ చాలీసా (తెలుగు)దోహాశ్రీ గురు చరణ సరోజ రజ, నిజమన ముకుర సుధారివరణౌ రఘువర విమల యశ, జో దాయక ఫల చారి॥బుద్ధిహీన తనుజానికై, సుమిరౌ పవన కుమారబల బుద్ధి...
హనుమాన్ చాలీసా (తెలుగు)
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ, నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ, జో దాయక ఫల చారి॥
బుద్ధిహీన తనుజానికై, సుమిరౌ పవన కుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి, హరహు కలేశ వికార॥
ధ్యానం
అతులిత బలధామం, స్వర్ణశైలాభదేహం
దనుజ వన కృశానుం, జ్ఞానినామగ్రగణ్యం।
సకల గుణనిధానం, వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం, వాతజాతం నమామి॥
చౌపాయ్‌లు
జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర
జయ కపీశ తిహు లోక ఉజాగర
రామ దూత అతులిత బలధామా
అంజని పుత్ర పవన సుత నామా
మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతికే సంగీ
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా
హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై
కాంథే మూంజ జనేఊ సాజై
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప్ మహా జగ వందన
విద్యావాన్ గుణి అతి చాతుర
రామకాజ కరిబే కో ఆతుర
ప్రభు చరిత్ర సునిబే కో రసియా
రామలఖన సీతా మన బసియా
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా
వికట రూపధరి లంక జలావా
భీమ రూపధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే
లాయ సంజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హర్షి ఉరలాయే
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ మమ ప్రియ భరత సమ భాయీ
సహస్ర వదన తుమ్హరో యశ గావై
అస కహి శ్రీపతి కంఠ లగావై
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిక్పాల్ జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీ
దుర్గమ కాజ జగత కె జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డర నా
ఆపన తేజ సంహారో ఆపై
తీనో లోక హాంక తే కాంపై
భూత పిశాచ నికట నహీ ఆవై
మహవీర జబ నామ సునావై
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా
సంకట సే హనుమాన్ ఛుడావై
మన క్రమ వచన ధ్యాన్ జో లావై
సబ పర రామ్ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా
ఔర్ మనోరథ జో కోయి లావై
తాసు అమిత జీవన్ ఫల పావై
చారో యుగ ప్రతాప్ తుమ్హారా
హై ప్రసిద్ధ జగత్ ఉజియారా
సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ్ దులారే
అష్టసిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన్హ జానకీ మాతా
రామ్ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా
తుమ్హారే భజన రామ్ కో పావై
జన్మ జన్మ కే దుఖ బిసరావై
అంతకాల రఘుపతిపుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ
ఔర్ దేవతా చిత్త న ధరయీ
హనుమత్ సేయి సర్వ సుఖ కరయీ
సంకట కటై మిటై సబ పీరా
జో సుమిరై హనుమత్ బల వీరా
జై జై జై హనుమాన్ గోసాయీ
కృపా కరహు గురుదేవ కీ నాయీ
యహ శత బార్ పాఠ కర జోయీ
ఛూటహి బందీ మహా సుఖ హోయీ
జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీశా
తులసీదాస సదా హరిచేరా
కీజై నాథ హృదయ మహ్ డేరా
మూడు చివరి పదాలు (దోహా)
పవన తనయ సంకట హరణ
మంగళ మూరతి రూప్
రామ్ లఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్
సియావర రామచంద్రకీ జయ!
పవనసుత హనుమానకీ జయ!
బోలో భాయీ సబ సంతనకీ జయ!

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire