SRH VS RR: క్వాలిఫయర్-2లో హైదరాబాద్ Vs రాజస్థాన్

Hyderabad Vs Rajasthan in Qualifier-2
x

SRH VS RR: క్వాలిఫయర్-2లో హైదరాబాద్ Vs రాజస్థాన్

Highlights

SRH VS RR: చెన్నై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

SRH VS RR: క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు రంగం సిద్ధమయ్యింది. టైటిల్ పోరులో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేదో నేడు తేలనుంది. చెపాక్ వేదికగా ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్‌లో RR, SRH అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరుజట్లు బలంగా కన్పిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ జట్లు ఇప్పటి వరకు 19సార్లు తలపడగా హైదరాబాద్‌ 10, రాజస్థాన్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన ఏకైక లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్ నెగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories