IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. గెలుపు ఎవరిదో..?

IND vs SA 2022: ఇవాళ బెంగళూరులో జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరు దృష్టి సారించారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2022 2:19 PM IST
India vs South Africa Match Preview
X

IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. గెలుపు ఎవరిదో..?

IND vs SA 2022: ఇవాళ బెంగళూరులో జరగనున్న ఐదో టీ-20 మ్యాచ్ పైనే అందరు దృష్టి సారించారు. తొలి రెండు ఢిల్లీ, కటక్ మ్యాచుల్లో సఫారీలు గెలుపొందగా విశాఖ,రాజ్‌కోట్‌ల్లో జరిగిన రెండు మ్యాచుల్లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ ను 2-2 సమం చేసింది. ఐదో టీ-20లోనే విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్, సౌతాఫ్రికా జట్లు వ్యూహరచనలు చేస్తున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది క్రీడాభినాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తుది జట్ల వివరాలు (అంచనా)

భారత్‌: పంత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్‌.

దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌)/హెన్‌డ్రిక్స్, డికాక్, ప్రిటోరియస్, వాన్‌డర్‌ డసెన్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, రబడ, నోర్జే, ఇన్‌గిడి, షమ్సీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story