India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates : ప్రపంచ కప్ సూపర్ 8 లో సూపర్ మ్యాచ్ ప్రారంభం అయింది. జింబాబ్వే తో టీమిండియా అమీ , తూమీకి బ్యాటింగ్ ప్రారంభించింది . ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి . దీంతో ఈ మ్యాచ్ ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల కంటే హై ఓల్టేజ్ మ్యాచ్ గా మారింది . చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాచ్ అప్ డేట్స్.. విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . .
Live Updates
- 26 Feb 2026 4:32 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
జింబాబ్వే విజయానికి 32 బాల్స్ లో 136 పరుగులు కావాలి
- 26 Feb 2026 4:31 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
జింబాబ్వే విజయానికి 33 బాల్స్ లో 140 పరుగులు కావాలి
- 26 Feb 2026 4:31 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
జింబాబ్వే విజయానికి 34 బాల్స్ లో 144 పరుగులు కావాలి
- 26 Feb 2026 4:30 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
జింబాబ్వే విజయానికి 35 బాల్స్ లో 150 పరుగులు కావాలి
- 26 Feb 2026 4:29 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
జింబాబ్వే విజయానికి 36 బాల్స్ లో 152 పరుగులు కావాలి
- 26 Feb 2026 4:27 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 14వ ఓవర్జింబాబ్వే స్కోరు 105/2
- బెన్నెట్ : 56
- రజా : 19
- 26 Feb 2026 4:24 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 13వ ఓవర్జింబాబ్వే స్కోరు 97/2
- బెన్నెట్ : 54
- రజా : 14
- 26 Feb 2026 4:21 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
బెన్నెట్ హాఫ్ సెంచరీ.. సిక్సర్ తో ౫౦ పరుగులు పూర్తి చేసుకున్న బెన్నెట్
- 26 Feb 2026 4:20 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 12వ ఓవర్జింబాబ్వే స్కోరు 87/2
- బెన్నెట్ : 46
- రజా : 12
- 26 Feb 2026 4:15 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 10వ ఓవర్జింబాబ్వే స్కోరు 73/2
- బెన్నెట్ : 43
- రజా : 1

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire