India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates : ప్రపంచ కప్ సూపర్ 8 లో సూపర్ మ్యాచ్ ప్రారంభం అయింది. జింబాబ్వే తో టీమిండియా అమీ , తూమీకి బ్యాటింగ్ ప్రారంభించింది . ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి . దీంతో ఈ మ్యాచ్ ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల కంటే హై ఓల్టేజ్ మ్యాచ్ గా మారింది . చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాచ్ అప్ డేట్స్.. విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . .
Live Updates
- 26 Feb 2026 2:59 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
200 పరుగులు చేసిన టీమిండియా
- 26 Feb 2026 2:56 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 16వ ఓవర్టీమిండియా స్కోరు 187/4
- హార్దిక్ పాండ్య : 16
- తిలక్ వర్మ: 11
- 26 Feb 2026 2:52 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 15వ ఓవర్
టీమిండియా స్కోరు 176/4
- హార్దిక్ పాండ్య : 12
- తిలక్ వర్మ: 4
- 26 Feb 2026 2:50 PM GMT
ndia vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ . సూర్యకుమార్ యాదవ్ అవుట్. ౩౩ పరుగులు చేసిన సూర్య
- 26 Feb 2026 2:43 PM GMT
ndia vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 14వ ఓవర్
టీమిండియా స్కోరు 161/3
- సూర్యకుమార్ : 25
- హార్దిక్ పాండ్య : 9
- 26 Feb 2026 2:39 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 13వ ఓవర్టీమిండియా స్కోరు 151/3
- సూర్యకుమార్ : 24
- హార్దిక్ పాండ్య : 1
- 26 Feb 2026 2:37 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
మూడో వికెట్ కోల్పోయిన భారత్ . అభిషేక్ శర్మ అవుట్. 55 పరుగులు చేసిన అభిషేక్
- 26 Feb 2026 2:36 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
150 పరుగులకు చేరిన టీమిండియా
- 26 Feb 2026 2:31 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 12వ ఓవర్
టీమిండియా స్కోరు 134/2
- అభిషేక్ : 51
- సూర్యకుమార్ : 13
- 26 Feb 2026 2:26 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ముగిసిన 11వ ఓవర్
టీమిండియా స్కోరు 125/2
- అభిషేక్ : 50
- సూర్యకుమార్ : 5

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire