India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates : ప్రపంచ కప్ సూపర్ 8 లో సూపర్ మ్యాచ్ ప్రారంభం అయింది. జింబాబ్వే తో టీమిండియా అమీ , తూమీకి బ్యాటింగ్ ప్రారంభించింది . ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి . దీంతో ఈ మ్యాచ్ ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల కంటే హై ఓల్టేజ్ మ్యాచ్ గా మారింది . చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాచ్ అప్ డేట్స్.. విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . .
Live Updates
- 26 Feb 2026 1:30 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
బ్యాటింగ్ కి వచ్చిన అభిషేక్ శర్మ , సంజూ శామ్సన్
- 26 Feb 2026 1:26 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
టీమిండియా ప్లేయింగ్ XI ఈ BCCI ట్వీట్ లో చూడండి :
- 26 Feb 2026 1:24 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
ఫీల్డ్ లోకి వస్తున్న ఇరు జట్లు. జాతీయ గీతాలాపన జరుగుతోంది
- 26 Feb 2026 1:19 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates:
చెన్నైలో వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షం పడే సూచనలు లేవు. స్టేడియం అంతా నీలి రంగు జెండాలతో నిండిపోయింది!
- 26 Feb 2026 1:18 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates:
టీ20ల్లో ఇప్పటివరకు భారత్, జింబాబ్వే 13 సార్లు తలపడగా.. భారత్ 10 మ్యాచ్‌ల్లో, జింబాబ్వే 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి
- 26 Feb 2026 1:15 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates
టీమిండియాలో టాప్ స్కోరర్ సూర్య కుమార్ యాదవ్
- ఈ టోర్నమెంట్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 180 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
- ఇషాన్ కిషన్ రెండవ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్.
- బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి అత్యధిక వికెట్లు పడగొట్టాడు
- జస్ప్రీత్ బుమ్రా - అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు తీయడంలో ముందున్నారు
- 26 Feb 2026 1:12 PM GMT
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates:టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score Updates:
చెన్నైలోని చెపాక్ మైదానం స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి, రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. అందుకే జింబాబ్వే భారీ స్కోరు సాధించి, భారత్ ను ఒత్తిడిలోకి నెట్టాలని ప్లాన్ చేస్తోంది.
- 26 Feb 2026 1:10 PM GMT
టాస్ గెలిచిన జింబాబ్వే
- టాస్ గెలిచిన జింబాబ్వే
- ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే
- దీంతో మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
- 26 Feb 2026 1:07 PM GMT
ఇద్దరికీ డూ ఆర్ డై
India vs Zimbabwe, T20 world Cup 2026 Live Score: రెండు జట్లకు ఇది డూ-ఆర్-డై మ్యాచ్. ఓడిన జట్టు సెమీఫైనల్ రేసు నుండి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు ఇంకా అవకాశం ఉంటుంది. వెస్టిండీస్ పై సౌతాఫ్రికా ఈరోజు మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో గెలవడంతో ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ కు సెమీస్ చేరే ఛాన్స్ వస్తుంది
- 26 Feb 2026 1:02 PM GMT
T20 ప్రపంచ కప్‌లో ఎనిమిదవ సూపర్ 8 మ్యాచ్ ఈరోజు భారత్ మరియు జింబాబ్వే మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:00 గంటలకు ET ప్రారంభమవుతుంది. టాస్ ET సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




