Asia Cup 2023: ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భారీ విజ‌యం.. లంకను చిత్తు చేసి 8వసారి ట్రోఫీ పట్టేసిన భారత్..

Asia Cup 2023: ఆసియా కప్‌ విజేత టీమ్‌ ఇండియా

Jyothi
Updated on: 17 Sept 2023 7:48 PM IST
India won the Asia Cup 2023
X

Asia Cup 2023: ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భారీ విజ‌యం.. లంకను చిత్తు చేసి 8వసారి ట్రోఫీ పట్టేసిన భారత్..

Asia CupCupCup 2023: ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు(Team India) అద్భుత విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌(Srilanka)పై 10 వికెట్ల తేడాతో భారీ విక్ట‌రీ కొట్టింది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి ఆసియా క‌ప్ చాంపియ‌న్‌గా నిలిచింది.

Jyothi

Jyothi

Next Story