T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: T20 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీఫైనల్ భారత్ - ఇంగ్లాండ్ మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నాయి.
ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. గతంలో, 2022 , 2024లో ఈరెండు టీమ్స్ మధ్య సెమీస్ జరిగాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్‌ను గెలుచుకున్నాయి.
భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. లైవ్ స్కోర్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి
Live Updates
- 5 March 2026 4:22 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 10వ ఓవర్
10వ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 119/4
బెథెల్ : 49
టామ్ బాంటన్ : 11
బౌలర్: అక్షర్ పటేల్ .. ఈ ఓవర్ లో.. 7 పరుగులు..
- 5 March 2026 4:18 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన తొమ్మిదో ఓవర్
తొమ్మిదో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 113/4
బెథెల్ : 48
టామ్ బాంటన్ : 9
బౌలర్: వరుణ్ చక్రవర్తి .. ఈ ఓవర్ లో.. 14 పరుగులు..
- 5 March 2026 4:13 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఎనిమిదో ఓవర్
ఎనిమిదో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 99/4
బెథెల్ : 39
టామ్ బాంటన్ : 4
బౌలర్: అక్షర్ పటేల్.. ఈ ఓవర్ లో.. 16 పరుగులు.. ఒక వికెట్
- 5 March 2026 4:11 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
- నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
- అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన బాంటన్
- 15 పరుగులు చేసిన బాంటన్
- 5 March 2026 4:08 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఏడో ఓవర్
ఏడో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 83/3
జాకబ్ బెథెల్: 39
టామ్ బాంటన్ : 5
బౌలర్: హార్దిక్ పాండ్య .. ఈ ఓవర్ లో.. 15పరుగులు..
- 5 March 2026 4:03 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఆరో ఓవర్
ఆరో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 68/3
బెథెల్ : 26
బాన్టాన్ : 4
బౌలర్: వరుణ్ చక్రవర్తి .. ఈ ఓవర్ లో.. 23 పరుగులు.. ఒక వికెట్
- 5 March 2026 3:59 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
- మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
- 25 పరుగులు చేసి బట్లర్ అవుట్
- వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్
- 5 March 2026 3:55 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఐదో ఓవర్
ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 45/2
జాకబ్ బెథెల్: 7
జోస్ బట్లర్: 25
బౌలర్: జస్ప్రీత్ బుమ్రా .. ఈ ఓవర్ లో.. 7పరుగులు.. ఒక వికెట్
- 5 March 2026 3:50 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
- రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ .
- 7 పరుగులు చేసి బ్రూక్ అవుట్
- తన మొదటి ఓవర్ మొదటి బాల్ కే వికెట్ తీసిన బుమ్రా
- 5 March 2026 3:49 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన నాలుగో ఓవర్
నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 38/1
హ్యారీ బ్రూక్: 7
జోస్ బట్లర్: 25
బౌలర్: హార్దిక్ పాండ్య .. ఈ ఓవర్ లో.. 13పరుగులు

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




