WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్ లిస్ట్.. 67 మంది ప్లేయర్స్.. ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే ?


WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్ లిస్ట్.. 67 మంది ప్లేయర్స్.. ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే ?
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 కోసం న్యూ ఢిల్లీలో జరిగిన మెగా ఆక్షన్ అంచనాలకు తగ్గట్టే ఉత్సాహంగా జరిగింది. ఈసారి వేలంలో మొత్తం 276 మంది క్రీడాకారులు పాల్గొనగా, 73 ఖాళీ స్థానాలు ఉండటం ఆసక్తిని పెంచింది.
WPL 2026 Auction : మహిళల ప్రీమియర్ లీగ్ 2026 కోసం న్యూ ఢిల్లీలో జరిగిన మెగా ఆక్షన్ అంచనాలకు తగ్గట్టే ఉత్సాహంగా జరిగింది. ఈసారి వేలంలో మొత్తం 276 మంది క్రీడాకారులు పాల్గొనగా, 73 ఖాళీ స్థానాలు ఉండటం ఆసక్తిని పెంచింది. చివరికి ఐదు ఫ్రాంచైజీలు కలిసి మొత్తం 67 మంది క్రీడాకారులను కొనుగోలు చేశాయి. ఇందులో కోట్లు పలికిన స్టార్ ప్లేయర్‌ల నుంచి బేస్ ప్రైస్‌కు అమ్ముడైన యంగ్ టాలెంట్ వరకు ఉన్నారు. వేలంలో బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్ల విభాగాలలో ఏ క్రీడాకారుడిని ఏ జట్టు ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో పూర్తి వివరాలు చూద్దాం.
బ్యాటర్లు
ఈసారి వేలంలో బ్యాటర్ల కోసం జట్లు బాగా పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను యూపీ వారియర్స్ దక్కించుకుంది.
మెగ్ లానింగ్ : రూ. 1.90 కోట్లు – యూపీ వారియర్స్
లారా వూల్వార్డ్ : రూ. 1.10 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
భారతి ఫుల్మాలి : రూ. 70 లక్షలు – గుజరాత్ జెయింట్స్ (రైట్ మ్యాచ్ కార్డు ద్వారా)
ఫోబ్ లిచ్‌ఫీల్డ్ : రూ. 1.20 కోట్లు – యూపీ వారియర్స్
జార్జియా వోల్ : రూ. 60 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
దియా యాదవ్ : రూ. 10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
సిమ్రన్ షేక్ : రూ. 10 లక్షలు – యూపీ వారియర్స్
డానీ వ్యాట్-హాడ్జ్ : రూ. 50 లక్షలు – గుజరాత్ జెయింట్స్
బౌలర్లు
బౌలింగ్ విభాగంలో రెణుకా సింగ్, విదేశీ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టన్ లాంటి వారికి మంచి ధర లభించింది.
రేణుకా సింగ్ : రూ. 60 లక్షలు – గుజరాత్ జెయింట్స్
సోఫీ ఎక్లెస్టన్ : రూ. 85 లక్షలు – యూపీ వారియర్స్ (రైట్ మ్యాచ్ కార్డు ద్వారా)
లారెన్ బెల్ : రూ. 90 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
క్రాంతి గౌడ్ : రూ. 50 లక్షలు – యూపీ వారియర్స్ (రైట్ మ్యాచ్ కార్డు ద్వారా)
షబ్నిమ్ ఇస్మాయిల్ : రూ. 60 లక్షలు – ముంబై ఇండియన్స్
టిటాస్ సాధు : రూ. 30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
లిన్సే స్మిత్ : రూ. 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆశా శోభన : రూ. 1.10 కోట్లు – యూపీ వారియర్స్
హ్యాపీ కుమారి : రూ. 10 లక్షలు – గుజరాత్ జెయింట్స్
నందిని శర్మ : రూ. 20 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
సైకా ఇషాక్ : రూ. 30 లక్షలు – ముంబై ఇండియన్స్
మిల్లీ ఇల్లింగ్‌వర్త్ : రూ. 10 లక్షలు – ముంబై ఇండియన్స్
రాజేశ్వరి గైక్వాడ్ : రూ. 40 లక్షలు – గుజరాత్ జెయింట్స్
ఆల్‌రౌండర్లు
ఆల్‌రౌండర్ల విభాగంలో కోట్లు పలికిన ప్లేయర్లు ఎక్కువ. దీప్తి శర్మ అత్యధిక ధర సాధించింది.
సోఫీ డివైన్ : రూ. 2 కోట్లు – గుజరాత్ జెయింట్స్
దీప్తి శర్మ : రూ. 3.20 కోట్లు – యూపీ వారియర్స్ (రైట్ మ్యాచ్ కార్డు ద్వారా)
ఎమిలియా కెర్ : రూ. 3 కోట్లు – ముంబై ఇండియన్స్
చినెల్ హెన్రీ : రూ. 1.30 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
శ్రీ చరణి : రూ. 1.30 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
నాదిన్ డి క్లర్క్ : రూ. 65 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
స్నేహ రాణా : రూ. 50 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
రాధా యాదవ్ : రూ. 65 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
హర్లీన్ డియోల్ : రూ. 50 లక్షలు – యూపీ వారియర్స్
సంస్కృత్ గుప్తా : రూ. 20 లక్షలు – ముంబై ఇండియన్స్
ప్రేమ రావత్ : రూ. 20 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రైట్ మ్యాచ్ కార్డు ద్వారా)
డియాండ్రా డాటిన్ : రూ. 80 లక్షలు – యూపీ వారియర్స్
కాశ్వి గౌతమ్ : రూ. 65 లక్షలు – గుజరాత్ జెయింట్స్ (రైట్ మ్యాచ్ కార్డు ద్వారా)
శిఖా పాండే : రూ. 2.40 కోట్లు – యూపీ వారియర్స్
అరుంధతి రెడ్డి : రూ. 75 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
సజీవన్ సజ్న : రూ. 75 లక్షలు – ముంబై ఇండియన్స్
పూజా వస్త్రాకర్ : రూ. 85 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కనికా అహుజా : రూ. 30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
తనుజా కన్వర్ : రూ. 45 లక్షలు – గుజరాత్ జెయింట్స్
జార్జియా వేర్‌హామ్ : రూ. 1 కోటి – గుజరాత్ జెయింట్స్
అనుష్క శర్మ : రూ. 45 లక్షలు – గుజరాత్ జెయింట్స్
నికోలా కారీ : రూ. 30 లక్షలు – ముంబై ఇండియన్స్
గ్రేస్ హారిస్ : రూ. 75 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కిమ్ గార్త్ : రూ. 50 లక్షలు – గుజరాత్ జెయింట్స్
పూనమ్ ఖేమ్నార్ : రూ. 10 లక్షలు – ముంబై ఇండియన్స్
తారా నోరిస్ : రూ. 10 లక్షలు – యూపీ వారియర్స్
క్లో ట్రయోన్ : రూ. 30 లక్షలు – యూపీ వారియర్స్
లూసీ హామిల్టన్ : రూ. 10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
త్రివేణి వశిష్ఠ : రూ. 20 లక్షలు – ముంబై ఇండియన్స్
సుమన్ మీనా : రూ. 10 లక్షలు – యూపీ వారియర్స్
గౌతమి నాయక్ : రూ. 10 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
నల్లా రెడ్డి : రూ. 10 లక్షలు – ముంబై ఇండియన్స్
జి. త్రిష : రూ. 10 లక్షలు – యూపీ వారియర్స్
మిన్ను మణి : రూ. 40 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
ప్రతిక రావల్ : రూ. 50 లక్షలు – యూపీ వారియర్స్
డి. హేమలత : రూ. 30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆయుషి సోని : రూ. 30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
వికెట్ కీపర్లు
వికెట్ కీపర్ల విభాగంలో దాదాపు అందరూ తక్కువ ధరకే అమ్ముడయ్యారు.
లిజెల్ లీ : రూ. 30 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
తానియా భాటియా : రూ. 30 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
రహీలా ఫిర్దౌస్ : రూ. 10 లక్షలు – ముంబై ఇండియన్స్
షిప్రా గిరి : రూ. 10 లక్షలు – యూపీ వారియర్స్
మమత మదివాల : రూ. 10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
యాస్తికా భాటియా : రూ. 50 లక్షలు – గుజరాత్ జెయింట్స్
శివాని సింగ్ : రూ. 10 లక్షలు – గుజరాత్ జెయింట్స్
ప్రత్యాషా కుమార్ : రూ. 10 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



