Amazon AC Offer: సమ్మర్ మొదలుకాకముందే ఏసీ డీల్.. అమెజాన్‌లో దుమ్మురేపుతోంది కేవలం రూ.20,990కే ఎల్‌జీ ఏఐ 6 ఇన్ 1 ఏసీ

Amazon AC Offer: సమ్మర్ మొదలుకాకముందే ఏసీ డీల్.. అమెజాన్‌లో దుమ్మురేపుతోంది కేవలం రూ.20,990కే ఎల్‌జీ ఏఐ 6 ఇన్ 1 ఏసీ
x

Amazon AC Offer: సమ్మర్ మొదలుకాకముందే ఏసీ డీల్.. అమెజాన్‌లో దుమ్మురేపుతోంది కేవలం రూ.20,990కే ఎల్‌జీ ఏఐ 6 ఇన్ 1 ఏసీ

Highlights

Amazon AC Offer: సమ్మర్‌కు ముందే అమెజాన్‌లో భారీ ఏసీ ఆఫర్. ఎల్‌జీ 1 టన్, 4 స్టార్ ఏఐ 6 ఇన్ 1 ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని రూ.20,990కే కొనుగోలు చేసే అవకాశం.

Amazon AC Offer: సమ్మర్‌ రాకముందే ఎయిర్ కండీషనర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు అమెజాన్ భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీకి చెందిన 1 టన్, 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని కేవలం రూ.20,990 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఈ ఏసీ ధర రూ.71,990గా ఉండగా, బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ భారీ తగ్గింపు లభిస్తోంది.

అమెజాన్‌లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో పాటు ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది. కేవలం రూ.1,100 నుంచి ఈఎంఐ ప్రారంభం కావడం విశేషం. చిన్న గదులకు అనువైన ఈ ఏసీ 110 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు సమర్థవంతమైన కూలింగ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఎల్‌జీ ఏసీలో ఏఐ కన్వర్టబుల్ 6 ఇన్ 1 కూలింగ్ టెక్నాలజీ, విరాట్ మోడ్, డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెషర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న తీవ్రమైన వేడిలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 4-వే స్వింగ్, లాంగ్ ఎయిర్‌ఫ్లో ఫీచర్లతో గది మొత్తం సమానంగా చల్లబడుతుంది.

విద్యుత్ వినియోగం పరంగా చూస్తే, 2025 బీఈఈ నామ్స్ ప్రకారం ఈ ఏసీకి ISEER రేటింగ్ 4.70 ఉంది. వార్షికంగా సుమారు 572 యూనిట్ల విద్యుత్ వినియోగం మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులోని Diet Mode+ ఫీచర్ విద్యుత్ ఖర్చును మరింత తగ్గించడంలో సహాయపడుతుంది.

100 శాతం కాపర్ కండెన్సర్, ఓషియన్ బ్లాక్ ప్రొటెక్షన్, గోల్డ్ ఫిన్+ కోటింగ్‌తో ఈ ఏసీ బిల్డ్ క్వాలిటీ బలంగా ఉంది. ఉత్పత్తిపై 1 సంవత్సరం సమగ్ర వారంటీ, కంప్రెషర్‌పై 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. అమెజాన్‌లో ఈ ఏసీకి 4.1 స్టార్స్ రేటింగ్ ఉండటం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories