iPhone 15 Discount: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు..!

iPhone 15 Discount
x

iPhone 15 Discount: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు..! 

Highlights

iPhone 15 Discount: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది.

iPhone 15 Discount: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,990 ఉంది, కానీ ఐఫోన్ 16 లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 15 ధరలను కాస్త తగ్గించింది. ఇప్పుడు ఈ ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 20 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మీరు ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 59,999కి ఆర్డర్ చేయచ్చు. మీరు ఐఫోన్ ప్రియులైతే.. ఐఫోన్ 15పై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

iPhone 15 Offers

ఫ్లిప్‌కార్ట్ iPhone 15ని రూ. 59,999కి విక్రయిస్తుంది. ఈ మొబైల్ ఆఫర్ల కారణంగా ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సరసమైన ఆపిల్ గ్యాడ్జెట్‌‌గా మారింది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 79,990కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ డివైజ్ రూ. 59,999కి అందుబాటులో ఉంది, ధర తగ్గుతుందని ఎదురుచూసే వారికి ఇది బెస్ట్ డీల్.

అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ ఫోన్‌పై రూ.1200 వరకు అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఆపిల్ కొత్త మోడల్‌ను విడుదల చేసిన ప్రతిసారీ, పాత మోడళ్లకు ధరలను తగ్గిస్తుంది. ఈ ఆపిల్ మొబైల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్‌గా కూడా అవతరించింది.

iPhone 15 Specifications

ఐఫోన్ 15‌లో 6.1 అంగుళాల XDR OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్ ,హెచ్‌డిఆర్ 10 సపోర్ట్‌తో పీక్ బ్రైట్నెస్‌ను ఆఫర్ చేస్తుంది. ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్, 6జీబీ ర్యామ్‌తో ఐఫోన్ 15ను పరిచయం చేసింది. ఈ చిప్‌సెట్ టాప్ పర్ఫామెన్స్‌ను ఇస్తుంది.

ఫోటోగ్రపీ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే ఐఫోన్ 15లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ ముందు ప్యానెల్‌లో 12MP సెల్ఫీ కెమెరా ఉంది, ఈ కెమెరా 4K రిజల్యూషన్‌తో క్వాలిటీ ఫోటోలను, వీడియోలను రికార్డ్ చేస్తుంది. పవర్ కోస్ ఫోన్‌లో ఉండే 3349 mAh బ్యాటరీ 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories