iQOO Z9x 5G Price Drop: ఇది తోపు డీల్.. కొద్ది సేపు మాత్రమే.. మిస్ చేయకండి..!

iQOO Z9x 5G Price Drop
x

iQOO Z9x 5G Price Drop: ఇది తోపు డీల్.. కొద్ది సేపు మాత్రమే.. మిస్ చేయకండి..!

Highlights

iQOO Z9x 5G Price Drop: ప్రస్తుతం రూ. 10,000-12,000 లోపు గొప్ప 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, iQOO Z9x 5Gతో అమెజాన్ మీకు మంచి ఆప్షన్.

iQOO Z9x 5G Price Drop: ప్రస్తుతం రూ. 10,000-12,000 లోపు గొప్ప 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, iQOO Z9x 5Gతో అమెజాన్ మీకు మంచి ఆప్షన్. ఎందుకంటే 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 6000mAh బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 మాత్రమే. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు దీన్ని కేవలం రూ.20కే కొనుగోలు చేయచ్చు. అమెజాన్ లిమిటెడ్ ఆఫర్ కింద రూ. 1500 కూపన్ డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో రూ. 10,499కి సొంతం చేసుకోవచ్చు.

మీరు iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ నుండి అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందచ్చు. ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను దానితో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.11,350 వరకు తగ్గింపును ఆశించవచ్చు. కానీ ఈ డీల్ ధర మీ పాత ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది.

iQOO Z9x 5G Features

ఐకూ నుండి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. ఫోన్‌లో అందించే డిస్‌ప్లే గరిష్టంగా 1000 నిట్‌ల బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వేరియంట్‌లో 6జీబీ ర్యామ్, 128జీవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో 2MP మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 50MP మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ ఐకూ ఫోన్‌లో మీరు 8MP మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూస్తారు.

ఈ ఫోన్‌లో కంపెనీ 6000mAh బ్యాటరీని అందిస్తోంది. ఈ బ్యాటరీ 44వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 పై నడుస్తుంది. కనెక్టివిటీ కోసం, మీరు ఈ ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, USB టైప్-C పోర్ట్, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటి ఎంపికలను పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories