MarQ LED TV: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599కి LED స్మార్ట్‌టీవీ! ఈ ట్రిక్ పాటించండి, భారీ తగ్గింపు పొందండి

MarQ LED TV
x

MarQ LED TV: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.599కి LED స్మార్ట్‌టీవీ! ఈ ట్రిక్ పాటించండి, భారీ తగ్గింపు పొందండి

Highlights

MarQ LED TV Price and Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దగ్గర ప్రత్యేక సేల్ రాబోతుంది. సేల్ ప్రారంభమయ్యే ముందు MarQ బ్రాండ్ 24 ఇంచ్ LED స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు ప్రకటించారు.

MarQ LED TV Price and Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దగ్గర ప్రత్యేక సేల్ రాబోతుంది. సేల్ ప్రారంభమయ్యే ముందు MarQ బ్రాండ్ 24 ఇంచ్ LED స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు ప్రకటించారు. మార్కెట్‌లో సాదారణంగా రూ.15,000 ధర ఉండే ఈ స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ.4,599కి అందిస్తున్న విషయం సంచలనం సృష్టించింది. అదేవిధంగా, మరింత తగ్గింపు పొందేందుకు కొన్ని స్పెషల్ ఆఫర్లు కూడా లభ్యమవుతున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఈ LED స్మార్ట్ టీవీ కొనుగోలు చేయడానికి, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా, పాత టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ రెండు ఆఫర్లను కలిపితే, మీరు ఈ LED స్మార్ట్ టీవీని కేవలం రూ.599కి కొనుగోలు చేయవచ్చు.

MarQ 24 Inch LED Smart TV స్పెసిఫికేషన్స్:

రిజల్యూషన్: 1366 x 768 (HD Ready)

ఆడియో: 20W సౌండ్ అవుట్‌పుట్

రిఫ్రెష్ రేట్: 60Hz

డిస్‌ప్లే: LED

ఈ స్మార్ట్ టీవీ గడచిన రోజులలో మంచి ఆదరణ పొందింది. హౌమ్ ఎంటర్‌టైన్మెంట్ కోసం, స్పెషల్ ఆఫర్లతో కూడిన ఈ షాపింగ్ అవకాశాన్ని వీలుగా మిస్ కాకూడదు.

గమనిక: క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు షార్ట్-టెర్మ్ ఉండవచ్చు. అందువల్ల, త్వరితమే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories