TS Group 1 Exam: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు.. హైకోర్టు ఆదేశాలు

Again Tspsc Group 1 Exam Has Been Cancelled In Telangana
x

TS Group 1 Exam: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు.. హైకోర్టు ఆదేశాలు

Highlights

TS Group 1 Exam: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

TS Group 1 Exam: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ లో జరిగిన ఈ పరీక్షలకు బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో.. గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 503 పోస్టులకి మూడు లక్షల 80వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మెయిన్స్ కి 25వేల 150 మంది అర్హత సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories