Akbaruddin Owaisi: ఇది గాంధీభవన్‌ కాదు.. తెలంగాణ శాసనసభ

AIMIM MLAs Walkout From Telangana Assembly
x

Akbaruddin Owaisi: ఇది గాంధీభవన్‌ కాదు.. తెలంగాణ శాసనసభ

Highlights

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు.

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు. సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మండిపడ్డారు. తాను సభ ముందు ఉంచిన ప్రశ్నలను మార్చడం, డిలీట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని ఆరోపించారు. ‎ఇది గాంధీభవన్ కాదు.. శాసన సభ అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు అక్బరుద్దీన్.

Show Full Article
Print Article
Next Story
More Stories