తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Telangana: తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 2:54 PM IST
All Set for Start of New Academic Year in Telangana
X

తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహూర్తం ఖరారు



Telangana: తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో 8వ తరగతి.. ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటనను ఈ నెల 13న విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది టీఎస్‌ సర్కార్‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story