ఓటెయ్యలేదు సరే.. నా డబ్బులివ్వండి.. వసూల్ రాజా అవతారమెత్తిన ఓడిపోయిన అభ్యర్థి!

ఓటెయ్యలేదు సరే.. నా డబ్బులివ్వండి..  వసూల్ రాజా అవతారమెత్తిన ఓడిపోయిన అభ్యర్థి!
x

ఓటెయ్యలేదు సరే.. నా డబ్బులివ్వండి.. వసూల్ రాజా అవతారమెత్తిన ఓడిపోయిన అభ్యర్థి!

Highlights

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు పాట్లు అన్నీఇన్ని కావు. ఓటర్లకు డబ్బులు పంచిన అభ్యర‌్థులు ఓడిపోయాక డబ్బులు వాపస్ తీసుకునేందుకు ఇంటింటికి తిరుగుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు పాట్లు అన్నీఇన్ని కావు. ఓటర్లకు డబ్బులు పంచిన అభ్యర‌్థులు ఓడిపోయాక డబ్బులు వాపస్ తీసుకునేందుకు ఇంటింటికి తిరుగుతున్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అనుకోడాలో వాడగాడి శంకర్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థి జంగపల్లి అంకుల్ విజయం సాధించారు. శంకర్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. దీంతో గణపతి ప్రతిమ, పసుపు కుంకుమ పట్టుకుని డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories